<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
<translation id="1104942323762546749">Chromium మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది. దీనిని అనుమతించడం కోసం మీ Windows పాస్‌వర్డ్‌ని టైప్ చేయండి.</translation>
<translation id="1115445892567829615">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
<translation id="113122355610423240">మీ డిఫాల్ట్ బ్రౌజర్ Chromium</translation>
<translation id="1170115874949214249">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఖాతా పునరుద్ధరణ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము.</translation>
<translation id="1174473354587728743">కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేయాలా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు.</translation>
<translation id="1185134272377778587">Chromium గురించి</translation>
<translation id="1298199220304005244">Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="1396446129537741364">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!</translation>
<translation id="1502360822835740515">Chromiumని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయండి</translation>
<translation id="151962892725702025">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="1585657529869845941">ఇది కనిపిస్తే, <ph name="BEGIN_BOLD" />అయిన కూడా మార్చు<ph name="END_BOLD" />ను క్లిక్ చేయండి</translation>
<translation id="1668054258064581266">Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.</translation>
<translation id="1688750314291223739">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి సమకాలీకణని సెటప్ చేయండి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి ప్రాప్యత చేయండి.</translation>
<translation id="1708666629004767631">Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="1716051742506968">{0,plural, =0{Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}=1{Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}other{# రోజులుగా Chromium అప్‌డేట్ అందుబాటులో ఉంది}}</translation>
<translation id="1766096484055239003">అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromiumని పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="1779356040007214683">Chromiumను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
<translation id="1808667845054772817">Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="1869480248812203386">సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chromiumని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు.</translation>
<translation id="1881322772814446296">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="1966382378801805537">Chromium డిఫాల్ట్ బ్రౌజర్‌ను నిశ్చయించలేదు లేదా సెట్ చేయలేదు</translation>
<translation id="2008474315282236005">ఇది ఈ పరికరం నుండి 1 అంశాన్ని తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకి <ph name="USER_EMAIL" /> వలె సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2117378023188580026">ఈ అప్‌డేట్‌ని వర్తింపజేయడం కోసం మీరు Chromiumని పునఃప్రారంభించాలని మీ నిర్వాహకుడు కోరుతున్నారు</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS గురించి</translation>
<translation id="2241627712206172106">మీరు కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
<translation id="2265088490657775772">మీ iPhoneలో Chromiumని పొందండి</translation>
<translation id="2347108572062610441">ఈ పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2396765026452590966"><ph name="EXTENSION_NAME" /> పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
<translation id="2483889755041906834">Chromiumలో</translation>
<translation id="2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి</translation>
<translation id="2527042973354814951"><ph name="PLUGIN_NAME" />ని ప్రారంభించడానికి Chromiumని పునఃప్రారంభించండి</translation>
<translation id="2535480412977113886">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="2560420686485554789">ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి Chromiumకు నిల్వ యాక్సెస్ అవసరం</translation>
<translation id="2572494885440352020">Chromium సహాయకం</translation>
<translation id="2587578672395088481">నవీకరణను వర్తింపజేయడానికి Chromium OSని పునఃప్రారంభించాలి.</translation>
<translation id="2647554856022461007">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఈ సేవలను ఐచ్ఛికంగా నిలిపివేయవచ్చు. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2648074677641340862">ఇన్‌స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సంభవించింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="2711502716910134313">Chromium ట్యాబ్</translation>
<translation id="2718390899429598676">అదనపు భద్రత కోసం, Chromium మీ డేటాను గుప్తీకరిస్తుంది.</translation>
<translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
<translation id="2799223571221894425">మళ్లీ ప్రారంభించు</translation>
<translation id="2847479871509788944">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="2886012850691518054">ఐచ్ఛికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.</translation>
<translation id="2898082584336937987">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="2910007522516064972">&amp;Chromium గురించి</translation>
<translation id="2943431542152338750">{0,plural, =1{ఒక రోజులో Chromiumని తిరిగి ప్రారంభించండి}other{# రోజులలో Chromiumని తిరిగి ప్రారంభించండి}}</translation>
<translation id="2977470724722393594">Chromium తాజాగా ఉంది</translation>
<translation id="3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...</translation>
<translation id="3046695367536568084">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.</translation>
<translation id="3068515742935458733">Googleకు వినియోగ గణాంకాలు మరియు <ph name="UMA_LINK" />ను పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="3103660991484857065">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="3130323860337406239">Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="3155163173539279776">Chromiumను పునఃప్రారంభించండి</translation>
<translation id="3179665906251668410">Chromium అజ్ఞా&amp;త విండోలో లింక్‌ని తెరువు</translation>
<translation id="3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="3229526316128325841">Chromium మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయాలనుకుంటోంది.</translation>
<translation id="3256316712990552818">Chromiumకి కాపీ చేయబడింది</translation>
<translation id="3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: <ph name="USER_DATA_DIRECTORY" /></translation>
<translation id="328888136576916638">Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
<translation id="3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
<translation id="331951419404882060">సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="3474745554856756813">ఇది ఈ పరికరం నుండి <ph name="ITEMS_COUNT" /> అంశాలను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకి <ph name="USER_EMAIL" /> వలె సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3479552764303398839">ఇప్పుడు కాదు</translation>
<translation id="3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="352783484088404971">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...</translation>
<translation id="358997566136285270">Chromium లోగో</translation>
<translation id="3713809861844741608">కొత్త Chromium &amp;ట్యాబ్‌లో లింక్‌ని తెరువు</translation>
<translation id="3728336900324680424">చిరునామా బార్‌లో సూచనలు చేయడానికి Chromium మీ డిస్క్‌ను యాక్సెస్ చేస్తుంది</translation>
<translation id="3762167353400286894">Chromium OS ఈ భాషలో ప్రదర్శించబడుతోంది</translation>
<translation id="378917192836375108">Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE" /> - Chromium</translation>
<translation id="3852700440713538496">Chromiumని మీ విధి పట్టీకి పిన్ చేయండి</translation>
<translation id="3889543394854987837">Chromiumని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి.</translation>
<translation id="3898493977366060150">Google స్మార్ట్‌లతో వెబ్ బ్రౌజింగ్</translation>
<translation id="4036079820698952681"><ph name="BEGIN_LINK" />ప్రస్తుత సెట్టింగ్‌లను<ph name="END_LINK" /> నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త లక్షణాలు తాజా సంస్కరణలో అందుబాటులో ఉన్నాయి.</translation>
<translation id="407254336480250557"><ph name="SMALL_PRODUCT_LOGO" /> <ph name="BEGIN_BOLD" />Chromium<ph name="END_BOLD" />ని ఎంచుకోండి</translation>
<translation id="421369550622382712">Chromium కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి.</translation>
<translation id="4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు.</translation>
<translation id="4224199872375172890">Chromium తాజాగా ఉంది.</translation>
<translation id="4230135487732243613">మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
<translation id="4260985389288095068">మీ కంప్యూటర్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్ ఉంది. Chromium దానిని తీసివేసి, మీ బ్రౌజర్ మళ్లీ సాధారణంగా పని చేసేలా చేయడం కోసం మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించగలదు.</translation>
<translation id="4271805377592243930">Chromiumతో సహాయాన్ని పొందండి</translation>
<translation id="4285930937574705105">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4407044323746248786">ఏదేమైనా Chromium నుండి నిష్క్రమించాలా?</translation>
<translation id="4415566066719264597">నేపథ్యంలో అమలయ్యేందుకు Chromiumని అనుమతించండి</translation>
<translation id="4421155425831608516">Chromiumకు సైన్ ఇన్ చేయడాన్ని ఈ పరికరం యొక్క నిర్వాహకులు నిలిపివేసారు.</translation>
<translation id="4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
<translation id="4449801103833300785">{0,plural, =1{ఒక గంటలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}other{# గంటలలో Chromium తిరిగి ప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు.</translation>
<translation id="459535195905078186">Chromium అనువర్తనాలు</translation>
<translation id="4604377857208775795">{0,plural, =1{1 నిమిషంలో Chromium పునఃప్రారంభించబడుతుంది}other{# నిమిషాల్లో Chromium పునఃప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="4621240073146040695">దాదాపుగా నవీకృతంగా ఉంది! నవీకరణను పూర్తి చేయడానికి Chromiumని పునఃప్రారంభించండి.</translation>
<translation id="4677944499843243528">ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME" />)లో మరో Chromium ప్రాసెస్ (<ph name="PROCESS_ID" />) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chromium ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromiumని మళ్లీ లాంచ్ చేయవచ్చు.</translation>
<translation id="469338717132742108">Chromium OSతో సహాయాన్ని పొందండి</translation>
<translation id="4708774505295300557">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST" /> వలె Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మీ సమాచారాన్ని విడిగా ఉంచేందుకు కొత్త Chromium వినియోగదారును సృష్టించండి.</translation>
<translation id="4714956846925717402">Chromiumకి వేగవంతంగా వెళ్లండి</translation>
<translation id="4746050847053251315">ఏదేమైనా Chromiumని మూసివేయాలా?</translation>
<translation id="4888717733111232871">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="4943838377383847465">Chromium నేపథ్య మోడ్‌లో ఉంది.</translation>
<translation id="4987820182225656817">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="4994636714258228724">Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
<translation id="5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి</translation>
<translation id="5045248521775609809">Chromiumని ప్రతిచోటుకు తీసుకెళ్లండి</translation>
<translation id="5116586539350239523">Chromium మీ వ్యక్తిగత వివరాలను సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు వాటిని మళ్లీ టైప్ చేయాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="5358375970380395591">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME" />కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="5386450000063123300">Chromium నవీకరించబడుతోంది (<ph name="PROGRESS_PERCENT" />)</translation>
<translation id="5398878173008909840">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="5427571867875391349">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="5438241569118040789"><ph name="PAGE_TITLE" /> - Chromium బీటా</translation>
<translation id="5466153949126434691">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణని కలిగి ఉంటారు. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది మరియు మీరు మీ పనిని కొనసాగించవచ్చు.</translation>
<translation id="5479196819031988440">Chromium OS ఈ పేజీని తెరవలేదు.</translation>
<translation id="5480860683791598150">ఈ సైట్‌తో మీ స్థానాన్ని షేర్ చేయడానికి Chromiumకు మీ స్థాన యాక్సెస్ అవసరం</translation>
<translation id="549669000822060376">దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.</translation>
<translation id="5631814766731275228">Chromium పేరు మరియు చిత్రం</translation>
<translation id="5634636535844844681">Chromiumకి Windows 7 లేదా అంతకంటే ఆధునికమైనది ఉండటం ఆవశ్యకం.</translation>
<translation id="5680901439334282664">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="5698481217667032250">Chromiumను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="5726838626470692954">మీ నిర్వాహకులు తప్పనిసరిగా మిమ్మల్ని Chromium నుండి తీసివేసి, తిరిగి జోడించాలి.</translation>
<translation id="5768914737813585044">Chromium OSను ఈ భాషలో ప్రదర్శించు</translation>
<translation id="5796460469508169315">Chromium దాదాపు సిద్ధంగా ఉంది.</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
<translation id="5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="5895138241574237353">మళ్ళీ ప్రారంభించు</translation>
<translation id="5902536751647951209">ప్రమాణీకరణ ప్రమాణపత్రం విఫలమైంది. దయచేసి Chromiumలో మళ్లీ సైన్ ఇన్ చేయండి లేదా మరింత సమాచారం కోసం మీ నిర్వాహకులను సంప్రదించండి. <ph name="ADDITIONAL_EXPLANATION" /></translation>
<translation id="5906655207909574370">దాదాపు నవీకృతంగా ఉంది! నవీకరణను పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="5987687638152509985">సమకాలీకరణను ప్రారంభించడానికి Chromiumని నవీకరించండి</translation>
<translation id="6040143037577758943">మూసివేయి</translation>
<translation id="6055895534982063517">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.</translation>
<translation id="6063093106622310249">&amp;Chromiumలో తెరవండి</translation>
<translation id="6072279588547424923">Chromiumకు <ph name="EXTENSION_NAME" /> జోడించబడింది</translation>
<translation id="608189560609172163">సైన్ ఇన్ చేయడంలో లోపం కారణంగా Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="6096348254544841612">Chromiumని అనుకూలీకరించండి మరియు నియంత్రించండి. అప్‌డేట్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="6120345080069858279">Chromium ఈ పాస్‌వర్డ్‌ను మీ Google ఖాతాలో సేవ్ చేస్తుంది. మీరు దీనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.</translation>
<translation id="6129621093834146363"><ph name="FILE_NAME" /> హానికరం, కావున Chromium దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="6212496753309875659">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6248213926982192922">Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి</translation>
<translation id="6268381023930128611">Chromium నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="6295779123002464101"><ph name="FILE_NAME" /> హానికరం కావచ్చు, కావున Chromium దాన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="6309712487085796862">Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
<translation id="6333502561965082103">Chromiumలో మరొక వ్యవస్థాపన జరుగుతోంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6334986366598267305">ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromiumని సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
<translation id="6373523479360886564">మీరు Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="6394232988457703198">మీరు ఇప్పుడే Chromiumని పునఃప్రారంభించాలి.</translation>
<translation id="6400072781405947421">Chromiumకి ఇప్పుడు Mac OS X 10.9లో మద్దతు లేనందున ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు.</translation>
<translation id="6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.</translation>
<translation id="641451971369018375">బ్రౌజింగ్ మరియు Chromiumను మెరుగుపరచడానికి Googleను సంప్రదిస్తుంది</translation>
<translation id="6457450909262716557">{SECONDS,plural, =1{Chromium 1 సెకనులో పునఃప్రారంభమవుతుంది}other{Chromium # సెకన్లలో పునఃప్రారంభమవుతుంది}}</translation>
<translation id="6475912303565314141">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="6485906693002546646">మీరు మీ Chromium అంశాలను సమకాలీకరించడానికి <ph name="PROFILE_EMAIL" />ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను నవీకరించడానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumని ఉపయోగించడానికి, <ph name="SETTINGS_LINK" />ను సందర్శించండి.</translation>
<translation id="6510925080656968729">Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="6570579332384693436">అక్షరక్రమ లోపాలను పరిష్కరించడానికి, మీరు వచన ఫీల్డ్‌లలో టైప్ చేసే వచనాన్ని, Chromium Googleకి పంపుతుంది</translation>
<translation id="6598877126913850652">Chromium నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు వెళ్లు</translation>
<translation id="6664239887951090350">{0,plural, =0{Chromium ఇప్పుడు పునఃప్రారంభించబడుతుంది}=1{1 సెకనులో Chromium పునఃప్రారంభించబడుతుంది}other{# సెకన్లలో Chromium పునఃప్రారంభించబడుతుంది}}</translation>
<translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
<translation id="6717134281241384636">మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు.

కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromiumని నవీకరించండి</translation>
<translation id="6734291798041940871">మీ కంప్యూటర్‌లోని వినియోగదారులందరికీ Chromium ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది.</translation>
<translation id="6810143991807788455">ప్రస్తుత సెట్టింగ్‌లను నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="6857782730669500492">Chromium - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="6863361426438995919">Google Pay (Chromiumకి కాపీ చేయబడింది)</translation>
<translation id="6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు.</translation>
<translation id="6964305034639999644">Chromium అజ్ఞా&amp;త విండోలో లింక్‌ని తెరువు</translation>
<translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
<translation id="6990124437352146030">ఈ సైట్ కోసం మీ మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="705851970750939768">Chromiumని నవీకరించు</translation>
<translation id="7066436765290594559">Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
<translation id="7162152143154757523">మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే వాటిని Google సర్వర్‌లకు పంపడం ద్వారా, Google శోధనలో ఉపయోగించేటటువంటి అక్షరక్రమ తనిఖీ సాంకేతికతను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా Chromium మరింత మెరుగైన అక్షరక్రమ తనిఖీని అందించగలదు.</translation>
<translation id="7196312274710523067">Chromiumను ప్రారంభించడం సాధ్యపడలేదు. మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7205698830395646142">Chromium మెనులో దాచండి</translation>
<translation id="7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium</translation>
<translation id="722928257909516027">Chromium మెనును చూపు</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OSని నవీకరించండి</translation>
<translation id="731795002583552498">Chromiumని నవీకరిస్తోంది</translation>
<translation id="7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.</translation>
<translation id="7331920710658926971">మీ ఫోన్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7339898014177206373">క్రొత్త విండో</translation>
<translation id="734373864078049451">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="7344413941077984497"><ph name="NEW_PROFILE_NAME" /> వీక్షించగల వెబ్‌సైట్‌లను సెట్ చేయడానికి, మీరు <ph name="BEGIN_LINK_1" /><ph name="DISPLAY_LINK" /><ph name="END_LINK_1" />ని సందర్శించడం ద్వారా పరిమితులు మరియు సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చకపోతే, <ph name="NEW_PROFILE_NAME" /> వెబ్‌లో అన్నీ బ్రౌజ్ చేయగలరు.

<ph name="NEW_PROFILE_NAME" />ని మీ ఖాతా ప్రాప్యత చేయనీయకుండా నిరోధించడానికి, మీరు Chromiumని ఉపయోగించనప్పుడు మీ ప్రొపైల్‌ను లాక్ చేసి ఉంచేట్లు చూసుకోండి. దీన్ని చేయడానికి, బ్రౌజర్ ఎగువ కుడి మూలన ఉన్న మీ ప్రొఫైల్ పేరును క్లిక్ చేసి, ఆపై "నిష్క్రమించి, చైల్డ్ లాక్ చేయి" ఎంపికను ఎంచుకోండి.
<ph name="BEGIN_LINK_2" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK_2" />

దయచేసి తదుపరి సూచనల కోసం <ph name="ACCOUNT_EMAIL" />లో మీ ఇమెయిల్‌ను చూడండి.</translation>
<translation id="7449453770951226939"><ph name="PAGE_TITLE" /> - Chromium Dev</translation>
<translation id="7451052299415159299">ఈ సైట్ కోసం మీ కెమెరాని యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="7483335560992089831">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7549178288319965365">Chromium OS గురించి</translation>
<translation id="7577193603922410712">ఇప్పుడే Chromium కోసం ప్రత్యేక భద్రతా నవీకరణ వర్తింపజేయబడింది; అది అమలు కావడం కోసం మీరు దీన్ని ఇప్పుడు పునఃప్రారంభించాలి (మేము మీ ట్యాబ్‌లను పునరుద్ధరిస్తాము).</translation>
<translation id="761356813943268536">Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="7617377681829253106">Chromium ఇప్పుడు మెరుగైంది</translation>
<translation id="7686590090926151193">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు</translation>
<translation id="7689606757190482937">మీ పరికరాల అంతటా Chromiumని సమకాలీకరించండి మరియు వ్యక్తిగతీకరించండి</translation>
<translation id="7729447699958282447">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ డొమైన్‌కు సమకాలీకరణ అందుబాటులో లేదు.</translation>
<translation id="7745317241717453663">ఇది ఈ పరికరం నుండి మీ బ్రౌజింగ్ డేటాను తొలగిస్తుంది. మీ డేటాను తర్వాత తిరిగి పొందడానికి, Chromiumకి <ph name="USER_EMAIL" /> వలె సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.</translation>
<translation id="7756122083761163394">ఈ వ్యక్తి యొక్క బ్రౌజింగ్ డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. డేటాను పునరుద్ధరించడానికి, $2 వలె Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7773960292263897147">హెచ్చరిక:Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
<translation id="7774736947049807614">ప్రమాణీకరణ ప్రమాణపత్రం విఫలమైంది. దయచేసి Chromiumలో <ph name="USER_NAME" />గా మళ్లీ సైన్ ఇన్ చేయండి లేదా మరింత సమాచారం కోసం మీ నిర్వాహకులను సంప్రదించండి. <ph name="ADDITIONAL_EXPLANATION" /></translation>
<translation id="7790626492778995050"><ph name="PAGE_TITLE" /> - Chromium Canary</translation>
<translation id="7867198900892795913">Chromiumని తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం సాధ్యం కాలేదు, కనుక మీరు కొత్త ఫీచర్‌లు మరియు భద్రతా పరిష్కారాలను పొందలేరు.</translation>
<translation id="7901117350626490574">Chromiumకు కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది మరియు మీరు పునఃప్రారంభించిన వెంటనే వర్తింపజేయబడుతుంది.</translation>
<translation id="7937630085815544518">మీరు <ph name="USER_EMAIL_ADDRESS" />గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="7962572577636132072">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణను కలిగి ఉంటారు.</translation>
<translation id="7975919845073681630">ఇది Chromium యొక్క రెండవ ఇన్‌స్టాలేషన్, దీన్ని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయడం సాధ్యపడదు.</translation>
<translation id="7979877361127045932">Chromium మెనులో దాచండి</translation>
<translation id="8013436988911883588">ఓసారి Chromiumకి యాక్సెస్ లభించాక, ఆపై వెబ్‌సైట్‌లకు ఏమైనా యాక్సెస్‌ కావాలంటే అవి మిమ్మల్ని అడగవచ్చు.</translation>
<translation id="8030318113982266900">మీ పరికరాన్ని <ph name="CHANNEL_NAME" /> ఛానెల్‌కి నవీకరిస్తోంది...</translation>
<translation id="8157153840442649507">Chromium ఈ భాషలో ప్రదర్శించబడుతోంది</translation>
<translation id="81770708095080097">ఈ ఫైల్ అపాయకరమైనది, కాబట్టి Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8222496066431494154">మీ ఫోన్‌లో Chromiumను ఇన్‌స్టాల్ చేయండి. మేము మీ ఖాతా పునరుద్ధరణ ఫోన్ నంబర్‌కు SMSను పంపుతాము: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="8269379391216269538">Chromiumని మెరుగుపరచడంలో సహాయం అందించండి</translation>
<translation id="8290862415967981663">ఈ ఫైల్ అపాయకరం కావచ్చు, కాబట్టి Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="8330519371938183845">మీ పరికరాల అంతటా Chromiumని సమకాలీకరించడం మరియు వ్యక్తిగతీకరించడం కోసం సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8340674089072921962"><ph name="USER_EMAIL_ADDRESS" /> మునుపు Chromiumని ఉపయోగించింది</translation>
<translation id="8375950122744241554">Chromium 70తో మొదలు పెట్టి, తర్వాతి వెర్షన్‌లలో పర్యవేక్షించబడే వినియోగదారు ప్రొఫైల్‌లు ఇకపై అందుబాటులో ఉండవు.</translation>
<translation id="8453117565092476964">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="8493179195440786826">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="85843667276690461">Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR" /> Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="8619360774459241877">Chromiumని ప్రారంభిస్తోంది...</translation>
<translation id="8621669128220841554">పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="8628626585870903697">ముద్రణా పరిదృశ్యం పని చేయడానికి అవసరమైన PDF వ్యూయర్‌ని Chromium చేర్చలేదు.</translation>
<translation id="8667808506758191620">మీ <ph name="DEVICE_TYPE" /> ఆధునికంగా ఉంది.</translation>
<translation id="8697124171261953979">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8704119203788522458">ఇది మీ Chromium</translation>
<translation id="8796602469536043152">ఈ సైట్ కోసం మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడానికి Chromiumకు అనుమతి అవసరం</translation>
<translation id="8803635938069941624">Chromium OS నిబంధనలు</translation>
<translation id="8821041990367117597">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది.</translation>
<translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.</translation>
<translation id="8897323336392112261">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="8907580949721785412">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="8941642502866065432">Chromiumని అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు</translation>
<translation id="8974095189086268230">Chromium OS సృష్టి అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS" />ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_CROS_OSS" /> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
<translation id="8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST" />గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి.

ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW" />కు విలీనం చేయబడుతుంది.</translation>
<translation id="9013087743919948559">Chromiumకి జోడించండి</translation>
<translation id="9019929317751753759">Chromiumని సురక్షితం చేయడానికి, మేము క్రింది పొడిగింపుని నిలిపివేసాము, ఇది <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" />లో జాబితా చేయబడలేదు మరియు మీకు తెలియకుండా జోడించబడి ఉండవచ్చు.</translation>
<translation id="9022552996538154597">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="9025992965467895364">ఈ పేజీ చాలా మెమరీని ఉపయోగిస్తోంది, కాబట్టి దీన్ని Chromium పాజ్ చేయబడింది.</translation>
<translation id="9036189287518468038">Chromium అనువర్తన లాంచర్</translation>
<translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="91086099826398415">కొత్త Chromium &amp;ట్యాబ్‌లో లింక్‌ని తెరువు</translation>
<translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME" />ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని <ph name="GOOGLE_DASHBOARD_LINK" />Google డాష్‌బోర్డ్<ph name="END_GOOGLE_DASHBOARD_LINK" />లో నిర్వహించవచ్చు.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="9197815481970649201">మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు</translation>
<translation id="93478295209880648">Chromiumకి ఇప్పుడు Windows XP లేదా Windows Vistaలో మద్దతు లేనందున ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు</translation>
<translation id="95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN" /> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
</translationbundle>